Wednesday, June 01, 2016

Jagartha..

Jagartha.. Aasa ki.. Aakali ki..madhya avasaram anedi okati vuntundi.. Adi eppudu evariki..ela vastundo.. Evariki teliyadu... Anduke Jagartha...

Sunday, May 29, 2016

Selfie... Selfish

ఈ సేల్ఫీ ల సీజన్లో ....
సెల్ఫిష్ గా వుండటం ఆరోగ్యానికి ఎంతో మేలు...

Monday, May 23, 2016

Nenu Eavarante!!

నేను ఎవరంటే..
అరవిరిసిన నీ నవ్వును అడుగు..
నీ సిగలో పువ్వును అడుగు..

నాకోసం రాల్చే నీ కన్నీటి బొట్టును అడుగు..
నీ నుదుటున పెట్టుకునే బొట్టును అడుగు..

నేను వున్నాను అని చెప్పే నీ గుండెను అడుగు..
ఆ గుండె పై కదిలే ఆ సూత్రాన్ని అడుగు..

అవి చెప్తాయి నువ్వే నేనని ... 

Friday, May 13, 2016

Jeevita satyalu..

ఆకలి ఆనిటికీ తల వంచేలా చేస్తుంది..

జీవితం లో ఒకసారి మోసపోవడం  నీ తప్పు కాకపోవచు.. కానీ ఒకే వ్యక్తి దగ్గర మళ్లీ మళ్లీ  మోసపోవడం మాత్రం ఖచితంగా అది నీ తప్పే..

అబద్దానికి ఆకర్షణ ఎక్కువ..
నిజానికి విలువ తక్కువ.. 

latest